మహిళా పోలీసును కాలుతో తన్ని.. కొట్టారు.. ఛత్తీస్‌గఢ్‌లో చెలరేగిన హింస: 35 మంది అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా తమ్నార్ ప్రాంతంలో గత 15 రోజులుగా సాగుతున్న బొగ్గు గనుల వ్యతిరేక పోరాటం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. కొత్తగా కేటాయించిన బొగ్గు బ్లాకులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చేస్తున్న ఆందోళన శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది.......