మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ లో రూ.29 లక్షలతో నిర్మించిన మహిళా భవన్ మొదటి అంతస్తును స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.