మహిళా సంఘాలకు శుభవార్త.. ఆ బాధలు తప్పాయి.. ఇకపై ఇంటి నుంచే..

Mana Stree Nidhi App: మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో మోసాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమస్యను అరికట్టేందుకు మన స్త్రీనిధి అనే కొత్త యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా మహిళలు తమ రుణ వివరాలు, చెల్లింపులు సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు, నేరుగా యాప్ నుంచే EMIలు చెల్లించే సౌకర్యం కూడా కల్పించారు. దీంతో మోసాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.