మీ కక్కుర్తి తగలెయ్యా.. డిస్కౌంట్ అంటే ప్రాణాలను సైతం లెక్క చేయరా..! ముంబై ఇన్ఫినిటీ మాల్లో రూ.1 సేల్లో తొక్కిసలాట..!
ఫ్రీ, డిస్కౌంట్ అంటే చాలు జనాలు ఎగబడిపోతారు.. ఉచితమన్నా.. తక్కువ ధర అన్నా.. ఎంతదూరమైన వెళ్తారు.. ఫ్రీ, డిస్కౌంట్ వస్తువులు దక్కించుకునేందుకు