విద్యార్థులకు క్షమాపణ చెప్పి.. కేంద్రమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
ఈ పేపర్ లీకేజీల గందరగోళం, తీవ్ర ఒత్తిడి కారణంగా దాదాపు 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రే బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.