అధికార పార్టీకి ఆఫీసర్లు, పోలీసులు కొమ్ము కాస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ‘‘అన్నింటినీ పింక్‌బుక్‌లో రాసుకుంటున్నం. రెండేండ్లలో అధికారంలోకి వచ్చేదీ మేమే. అప్పుడు ఒకటికి రెండు బదులు తీర్చుకుంటం” అని వారు హెచ్చరించారు.