మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. వర్డ్ టు వర్డ్ వాట్సాప్ మేసేజ్ లు చదువుతున్నారు: సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే

కేంద్ర హోంశాఖపై కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. సీజేపీ కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తమకారకర్తలు కాల్స్, వాట్సాప్ మేసేజ్ లను  వర్డ్ టుం వర్డ్ వింటున్నారని అన్నారు.