మీ బండారం బయటపడ్తదనే అసెంబ్లీ నుంచి పారిపోయిర్రు: బీఆర్ఎస్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్

బీఆర్ఎస్ అసెంబ్లీ సెషన్‎ను బాయ్ కాట్ చేయడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. శుక్రవారం (జనవరి 2) అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పలాయన వాదం పాటిస్తోందని.. అసెంబ్లీ సెషన్‌ను బాయ్‌కాట్‌ చేయడం పలాయన వాదమేనని అన్నారు.