మీ వేషాలు తగలెయ్యా..! మా కోసం కాదు.. ఇదంతా బంగ్లా కోసమేనంటూ పాక్ కవరింగ్

బంగ్లాదేశ్​ కోసమే టీ20 వరల్డ్ కప్‎లో ఇండియాతో మ్యాచ్ బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని.. ఇందులో మా స్వలాభం ఏమిలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నీతులు వల్లించాడు.