యోగీ ఆదిత్యనాథ్‌తో సహా ముగ్గురు సీఎంలను మార్చాలని బీజేపీ భావిస్తోంది: అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్స్
దేశంలోని మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చాలని బీజేపీ పార్టీ భావిస్తోందని.. అందులో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా ఉన్నారంటూ యూపీ మాజీ సీఎం