యంగ్ ఇండియా స్కూల్ నాణ్యతతో నిర్మించాలి : నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్

గురుకుల నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టి వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.