యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌పై నూజివీడులో మరో ఫిర్యాదు

ఏలూరు జిల్లాలోని నూజివీడులో యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌పై మరో కేసు నమోదైంది. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెట్టిన నేపథ్యంలో జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు..