యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ధనుర్మాస ఉత్సవాలు షురూ అయ్యాయి. తెల్లవారుజామున ఉదయం 4:30 గంటలకు ప్రధానాలయ ముఖ మంటపంలో గోదాదేవి అమ్మవారికి చేపట్టిన ప్రత్యేక ఉత్సవ సేవతో అర్చకులు ధనుర్మాస ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మేళతాళాలు,