యాదాద్రి జిల్లాలో నిర్వాసితులకు రూ.300 కోట్లు..రిలీజ్ చేసేందుకు సీఎం హామీ

యాదాద్రి జిల్లాలో వివిధప్రాజెక్టుల కోసం భూములు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు రూ.300 కోట్లు రిలీజ్ చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు.