యాదాద్రి జిల్లాలో ఫిబ్రవరి 1 నుంచి కందుల కొనుగోలు : అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు

కందుల కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావు ఆదేశించారు. కందుల కొనుగోలుపై నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ​ మాట్లాడారు. ఫిబ్రవరి 1న జిల్లాలో కందుల కొనుగోలు ప్రారంభించాలని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.