యుద్ధం ఆపేయాలంటూ అమెరికానే బతిమిలాడిందా? ట్రంప్‌పై ఇరాన్ అధినేత ఖమేనీ షాకింగ్ కామెంట్స్!

ఎన్నో ఉద్రిక్తతల అనంతరం మొత్తానికి అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరింది. జీ 7 సమ్మిట్ ముగిసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శాంతి ఒప్పందంపై అమెరికానే ఒత్తిడి చేసిందని, ఇరాన్ ఎక్కడా తమ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే పని చేయలేదని చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురిపించారు.