యుద్ధం వేళ సంచలన నిర్ణయం: రక్షణ మంత్రి మార్పుకు జెలెన్‌స్కీ గ్రీన్ సిగ్నల్.. కారణం ఏంటంటే?

సాంప్రదాయ యుద్ధ తంత్రాల కంటే ఆధునిక టెక్నాలజీకే మొగ్గు చూపుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ రక్షణ శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టారు. కేవలం ఆరు నెలల క్రితమే నియమితులైన రక్షణ మంత్రి డెనిస్ ష్మిగల్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తూ... ఆ బాధ్యతలను 34 ఏళ్ల యువకుడు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మంత్రి మిఖైలో ఫెడోరోవ్‌కు అప్పగించారు. డ్రోన్ల తయారీలో ఆరితేరిన ఫెడోరోవ్ రాకతో ఉక్రెయిన్ రక్షణ రంగం మరింత పటిష్టం కాబోతోంది అని జెలెన్‌స్కీ ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.