యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోండి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

రైతులకు యూరియా ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్దవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ యాప్ను ప్రతి రైతు తప్పనిసరిగా వినియోగించాలని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు.