యమునోత్రి ధామ్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహించాం : పెరిక సురేశ్

యమునా పుష్కరాల సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ధామ్‌లో సేవాకార్యక్రమాలు నిర్వహించామని నమో వందే గోమాతరం జాతీయ అధ్యక్షుడు పెరిక సురేశ్ తెలిపారు. వేలాది మంది భక్తులు వీటిని సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు.