రికార్డుల ట్యాంపరింగ్ పై చర్యలేవీ?

గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల ట్యాంపరింగ్ సంచలనం సృష్టించింది. ఈ విషయంలో ఇప్పటివరకు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.