రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వండి : శ్యామ్ మోహన్ అనంతుల

తెలంగాణలో త్వరలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును అధిష్టానం తనకే కేటాయిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యల కమిటీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత శ్యామ్ మోహన్ అనంతుల ఆశాభావం వ్యక్తం చేశారు.