రెండున్నర ఏండ్లైనా రేవంత్ కు పాలనపై పట్టురాలె : బీజేపీ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ కె. లక్ష్మణ్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా సీఎం రేవంత్ కు పాలనపై పట్టు రాలేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు.