రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి ..రాజన్నసిరిసిల్ల,సూర్యాపేట జిల్లాల్లో ఘటన

చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు చనిపోగా మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన అనిల్(22), అన్వేష్గౌడ్(23), వికాస్ఫ్రెండ్స్. శుక్రవారం కారులో కామారెడ్డి వెళ్లి రాత్రి తిరిగి వస్తున్నారు.