రెండు విడతల్లో పల్లె పోరు జడ్పీటీసీ, ఎంపీటీసీలకు కూడా రెండు దశల్లోనే..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విడతల వారీగా స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం మొదటి, రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.