రాత్రిపూట అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తాం : ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి

రాత్రిపూట అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని ఆర్మూర్​ ఏసీపీ వెంకటేశ్వర్​రెడ్డి హెచ్చరించారు. సోమవారం రాత్రి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు.