రాత్రిపూట తలుపు తట్టిన శబ్దం.. వణికిపోతున్న ఊళ్లకు ఊళ్లు.. ఎందుకిలా!

రాత్రివేళ తలుపు తట్టిన శబ్దం వినిసిస్తే చాలు కొన్ని గ్రామాల్లో జనాలు భయంతో వణికిపోతున్నారు. అయితే, ఎవరైనా వచ్చారని తెలుపు తెరిచి చస్తే ముసుగులు వేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్లలోకి చొరబడి, ముందు తమ ఆధార్, ఓటర్ ఐడీ కార్డులను తగలబెట్టేసి.. తర్వాత ఇంట్లోని డబ్బులు, బంగారం, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో జనం రాత్రివేళ ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. అయితే, వీటిని నమ్మొద్దని పోలీసులు ధైర్యం చెబుతున్నారు.