‘రైతులకు అందుబాటులో యూరియా’

రైతులకు సరిపడా యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని కలెక్టర్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్​లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ యాసంగి సీజన్ కోసం 8,124 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఇప్పటి వరకు 5,816 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సప్లై చేశామని తెలిపారు.