రద్దీగా ఉండే ఆలయాలపై దృష్టి పెట్టాలి

శివరాత్రి పురస్కరించుకుని భక్తులు రద్దీగా ఉండే శివాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టరు రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. శివరాత్రి ఏర్పా ట్లతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత పనులు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పఽథకాలు అమలుపై కలెక్టరు బుధవారం క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్షించారు.