రాధాగాయత్రీ కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన స్నేహితులు
సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి మృతిపై.. మృతురాలి స్నేహితులు సంచలన విషయాలు వెల్లడించారు. భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి ట్రిప్‌నకి వెళ్లి అనుమానాస్పద స్థితిలో రాధా గాయత్రి మృతిచెందిన విషయం తెలిసిందే.