రొనాల్డో బైసికిల్ కిక్ మామూలుగా లేదుగా.. డిఫెండర్‌కు గట్టిగా తాకిన షాట్ వైరల్!

Cristiano Ronaldo: ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా జరిగిన గ్రూప్-K చివరి లీగ్ మ్యాచ్‌లో కొలంబియా వర్సెస్ పోర్చుగల్ జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. మయామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ 0–0తో డ్రాగా ముగిసింది.