రేపు (మే 29) పీసీసీ పీఏసీ సమావేశం

పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు గాంధీభవన్‌లో జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​గౌడ్​ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్​రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్​తో పాటు ఇతర సీనియర్ నేతలు హాజరుకానున్నారు.