రామగిరి ఖిల్లాకు మహర్దశ..టూరిస్ట్ స్పాట్గా మార్చేందుకు రూ.5 కోట్లు మంజూరు

పెద్దపల్లి, వెలుగు:శతృదుర్భేద్యమైన కోట, ప్రకృతి రమణీయతకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లాను టూరిజం స్పాట్​గా డెవలప్​ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు కేటాయించింది