రియాన్‌ పరాగ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ వృథా.. రాజస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం

ఐపీఎల్‌–19లో మూడు వరుస పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ గాడిలో పడింది. భారీ లక్ష్య ఛేదనలో కేఎల్‌ రాహుల్‌ (40 బాల్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75), పాథుమ్‌ నిశాంక (33 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62)