రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి : ఆర్. కృష్ణయ్య

దేశ, రాష్ట్ర స్థితిగతులను మార్చే విద్యా విధానం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.