రియల్ విక్రమార్కుడు.. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన పోలీస్ ఆఫీసర్ కథ

విధి కుటుంబాన్ని తన నుంచి దూరం చేసినా.. అతను మాత్రం వదులుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కోవిడ్ కారణంగా తన భార్యను కోల్పోయిన తర్వాత ఒంటరి తండ్రికి బిడ్డలను పెంచడం సాధ్యం కాదని చెప్పినప్పటికీ, తన ఇద్దరు పిల్లలను ఒంటరిగా పెంచాడు. తను కూడా తల్లిదండ్రులు లేకుండా పెరిగినందున, అతను తన బాధను బలంగా మార్చుకున్నాడు. తండ్రి బిడ్డలను సాకలేడనే మూస ధోరణి కన్నా, ప్రేమ, దృఢత్వం, నిబద్ధతకే ఎక్కువ విలువ ఉంటుందని అయన నిరూపిస్తున్నాడు.