రీల్స్‌ చూస్తూ విధుల్లో నిర్లక్ష్యం

చిత్తూరు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడిపై ఓ రైల్వే ఉద్యోగిని దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఆమెను రైల్వే ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.