రైలు కాదు.. చక్రాలపై నడిచే లగ్జరీ హోటల్‌‌..వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ లుక్ వైరల్

ప్రయాణికులకు సరికొత్త లగ్జరీ అనుభూతిని అందించేందుకు భారతీయ రైల్వే త్వరలోనే ముంబై– బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్‌‌ను అందుబాటులోకి తీసుకురానుంది.