రేవంత్‌ది అజ్ఞానమా? అహంకారమా? : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
సీఎం రేవంత్ రెడ్డికి కనీస రాజ్యాంగ స్ఫూర్తి, అవగాహన లేదని, ట్రాఫిక్ చలాన్ల సొమ్ము నేరుగా పోలీస్వాళ్ల అకౌంట్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పడమేంటని బీఆర్ఎస్ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్అన్నారు.