రేవంత్... 3 నెలలు నన్ను ఇరిగేషన్ మంత్రిని చెయ్.. కాళేశ్వరం నీళ్లు పారించి చూపిస్త.. : హరీశ్‌‌‌‌‌‌‌‌

మేడిగడ్డ దగ్గర నీళ్లు పారుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు ఎత్తిపోయడం లేదని బీఆర్‌‌‌‌ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్‌‌రావు ప్రశ్నించారు. మూడేండ్లు కాదు.. 3 నెలలు తనను ఇరిగేషన్​ మంత్రిని చేస్తే నీళ్లు ఎత్తిపోసి.. పారించి చూపిస్తామని,