రాష్ట్రంలో నేరాలు తగ్గినయ్ : డీజీపీ శివధర్ రెడ్డి

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్​రెడ్డి తెలిపారు. స్టేట్​లో లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ అదుపుతప్పిందంటూ వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు.