'రూ. 13 వేల పెట్టుబడితో రూ. 13 కోట్లు': అద్భుతమైన 'Are You Dead?' యాప్, కానీ..?

ఒక యాప్ పేరు వింటేనే షాక్ అయ్యేలా ఉంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే స్ట్రాటజీతో చైనా యాప్ స్టోర్‌లో నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది సిలేమే యాప్. మాండరిన్ భాషలో దీని అర్థం చనిపోయావా? (Are You Dead?). అయితే ఒంటరిగా జీవించే వారి ప్రాణాలను కాపాడాలనే మంచి ఉద్దేశంతోనే ఈ యాప్ వచ్చినప్పటికీ.. ఆ పేరు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ యాప్ గురించి కథనాలు రాయడంతో ఓవర్సీస్ మార్కెట్‌లో దీనికి డిమాండ్ అమాంతం పెరిగింది. అయితే ఇదే సమయంలో ఆ పేరు చుట్టూ వివాదాలు కూడా మొదలు కాగా.. చైనా వెర్షన్ పేరును కూడా మారుస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.