రూ.1,935 కోట్ల రోడ్ల పనులు రద్దు!

ఆర్‌ అండ్‌ బీ పరిధిలో ప్రతిపాదించిన పలు రోడ్ల నిర్మాణంపై పునరాలోచన కొనసాగుతోంది. దాదాపు రూ.1,935.5కోట్ల విలువైన 410 రోడ్ల పనులను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.