లాఅండ్ ఆర్డర్కు టాప్ ప్రయారిటీ : సీపీ సాయిచైతన్య

జిల్లాలో లాఅండ్ఆర్డర్ పరిరక్షణకు టాప్​ ప్రయారిటీ ఇవ్వాలని సీపీ సాయిచైతన్య తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు ప్రకటన రిలీజ్​ చేశారు. కొత్త ఏడాది రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తామన్నారు.