లక్ష డాలర్లు స్కాలర్‌షిప్‌ వచ్చినా వేస్ట్.. భారతీయ విద్యార్థికి వీసా రిజెక్ట్.. రీజన్ ఇదే!

కొలంబియా యూనివర్సిటీలో జర్నలిజం చదవడానికి కౌశిక్ రాజ్‌కు లక్ష డాలర్ల స్కాలర్‌షిప్ వచ్చింది. కానీ, అమెరికా వీసా అధికారులు అతనికి షాక్ ఇచ్చారు. మీరు తిరిగి భారత్‌కు రారు, అక్కడే స్థిరపడతారు అని చెప్పి వీసా తిరస్కరించారు. తన కుటుంబం ఇక్కడే ఉన్నా వీసా నిరాకరించడం ఆశ్చర్యంగా ఉందని కౌశిక్ అన్నాడు. సోషల్ మీడియా పోస్టుల వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్నాడు. ఈ ఘటన భారతీయ విద్యార్థుల్లో ఆందోళన పెంచుతోంది.