లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లకు కరెంట్ రేట్లు తగ్గించండి ..టీజీఈఆర్సీకి ఇరిగేషన్ శాఖ లేఖ

ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు కరెంట్ రేట్లను తగ్గించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (టీజీఈఆర్సీ)ని ఇరిగేషన్ శాఖ కోరింది. ఇప్పుడు యూనిట్ కరెంట్‌కు జెన్కో, ట్రాన్స్‌కోలు చార్జ్ చేస్తున్న ధర అధికంగా ఉన్నదని పేర్కొన్నది.