లారీ టైర్ బ్లాస్ట్..ఒకదానికొకటి ఏడు కార్లు ఢీ..నిజామాబాద్ జిల్లా చంద్రాయన్పల్లిలో NH 44పై ఘటన
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి సమీపంలోని 44 నేషనల్ హైవేపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.