వికెట్ తీసి వైభవ్ మీదకు దూసుకెళ్లిన కైల్ జమీసన్...ఢిల్లీ పేసర్ కు బిగ్ షాక్...
రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శుక్రవారం ( మే 1 ) హోరాహోరీ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మూడు వరుస ఓటముల తర్వాత ఈ మ్యాచ్ లో గెలుపొంది విజయపథంలోకి అడుగుపెట్టింది ఢిల్లీ