విజయ్ ‘జన నాయగన్’ సినిమాకు లైన్ క్లియర్: సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్..

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ సినిమాకు ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ (CBFC)  కొన్ని సీన్లను కట్ చేయాలన్న షరతుతో బుధవారం 'ఎ' (A) సర్టిఫికెట్ జారీ చేసింది. కట్ చేయాల్సిన సీన్ల లిస్టును సెన్సార్ బోర్డు త్వరలో వెబ్‌సైట్‌లో పెడుత