విజయ్ విక్టరీ సీక్రెట్స్ : మాటకారి కాదు.. టీవీ ఛానెల్ లేదు.. ఎవర్నీ తిట్టలేదు.. జస్ట్ అలా అలా..
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచనలం విజయ్ ఎలా గెలిచాడు.. ఎందుకు గెలిచాడు అనే కంటే.. విజయ్ గెలుపు వెనక ఉన్న సింపుల్ ఫార్ములా ఇదే అంటున్నారు.. అందుకే విజయ్ గెలుపు సాధ్యం అనేది స్పష్టం అవుతుంది.