‘విజయ్ సీఎం కావడానికి, పవన్ కళ్యాణ్ కాలేకపోవడానికి కారణాలివే.. వ్యూహాలన్నీ పవన్‌కే తెలుసా?’: దాసరి రాము

విజయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ దక్షిణాదిలో స్టార్ హీరోలే. విజయ్‌కు తమిళనాడులో క్రేజ్ ఉంటే.. పవన్ కళ్యాణ‌్‌కు ఆంధ్రాలో క్రేజ్ ఉంది. అందరు హీరోలకు అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్‌కు భక్తులు ఉంటారు. తమిళనాడులో విజయ్ 2024 ఫిబ్రవరిలో పార్టీ పెడితే 2026 మే నెలలో సీఎం అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ 2014లోనే పార్టీ పెట్టినప్పటికీ.. ఆయన సీఎం కాలేకపోయారు. దీనికి కారణాలేంటో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు.